3 Teams CSK, MI And KKR Can Target Jonny Bairstow In IPL 2022 Auction
#IPL2022Mega Auction
#JonnyBairstow
#IPL2021inUAE
#SRH
#CSK
#MI
#SunrisersHyderabad
#JonnyBairstowwarnerrecords

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో ఎంత విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో జానీ బెయిర్ స్టో దుమ్ము రేపాడు.అయితే వచ్చే సీజన్‌కు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ సేవలను సన్‌రైజర్స్ కోల్పోనుంది.